ఇంటికి వెళ్లమన్నారని పోలీసులపై స్థానికుల రాళ్ల దాడి - బంగాల్లో పోలీసులపై దాడి.
🎬 Watch Now: Feature Video
బంగాల్ హౌరా టికయపరా ప్రాంతంలోని మార్కెట్ వద్ద లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు ఒక్కచోట చేరకూడదని.. తమ ఇంటి వెళ్లాలని సూచించారు పోలీసులు. దీంతో ఆగ్రహించిన కొంత మంది స్థానికులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. అంతేకాకుండా పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు రక్షకభటులు గాయపడ్డారు.