జనావాసాల్లోకి మొసలి- పట్టుకుని, ఆటో ఎక్కించి... - వీధుల్లో మొసలి
🎬 Watch Now: Feature Video
గుజరాత్లో ఓ భారీ మొసలి నివాస ప్రాంతాల్లోకి వచ్చింది. వడోదర సలత్వాడకు చెందిన కొందరు యువకులు మొసలిని గుర్తించి.. దాన్ని తాడుతో కట్టి బంధించారు. దాన్ని జాగ్రత్తగా ఆటో ఎక్కించి, నది దగ్గరకు తీసుకెళ్లి వదిలేశారు.