పోలీసులు- పీటీఐల మధ్య ఘర్షణ - హరియాణా న్యూస్
🎬 Watch Now: Feature Video
హరియాణా చర్ఖీ దాద్రిలోని ప్రజాపనుల శాఖ భవనం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగాలు కోల్పోయిన శారీరక శిక్షణా బోధకులు (పీటీఐలు).. ఉపముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలాకు మెమొరెండం ఇచ్చేందుకు వెళ్లగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.