యూపీలో ఆగని వరదలు.. కొట్టుకుపోయిన కారు - నీటిలో కొట్టుకుపోయిన కారు
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహారన్పుర్లో వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది.