నడిరోడ్డుపై కారులో మంటలు- త్రుటిలో తప్పించుకున్న కుటుంబం - car catches fire latest video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 16, 2022, 5:35 PM IST

ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో నడిరోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. ఈ కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు త్రుటిలో తప్పించుకున్నారు. రాంచీ వెళ్తుండగా.. టాటా మార్గ్​ సమీపంలో డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడం వల్ల కారు.. బారికేడ్​ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వారంతా.. బయటకు దూకి స్వల్ప గాయాలతో బతికి బట్టకట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.