కాంగ్రెస్ 'ఎడ్లబండి నిరసన'లో అపశ్రుతి - కుప్పకూలిన ఎడ్లబండి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2021, 5:21 PM IST

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర ముంబయిలో.. కాంగ్రెస్ నాయకులు ఎడ్ల బండిపై ఆందోళన నిర్వహించగా.. అది ఒక్కసారిగా కుప్పకూలింది. అధిక సంఖ్యలో నాయకులు ఎడ్లబండిపై ఎక్కడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.