లైవ్ వీడియో: శ్రీనగర్ హైవేపై బాంబు నిర్వీర్యం - disposal squad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7602793-thumbnail-3x2-asp.jpg)
జమ్ముకశ్మీర్ బందిపోరా జిల్లాలో శ్రీనగర్ రహదారిపై కొందరు దుండగులు ఓ ఐఐడీ బాంబు అమర్చారు. ఈ విషయం గుర్తించిన భద్రతా సిబ్బంది... బాంబు నిర్వీర్య దళానికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న నిపుణులు... అతి జాగ్రత్తగా ఆ బాంబును నిర్వీర్యం చేశారు.