నల్ల చిరుతను కెమెరాతో బంధించిన దంపతులు! - sathyamanagalam forest

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 3, 2019, 1:44 PM IST

Updated : Sep 29, 2019, 7:00 AM IST

తమిళనాడు సత్యమంగళం అటవీ సమీపంలో ఓ నల్లచిరుత దర్శనమిచ్చింది. నీటి కుంట వద్ద దాహం తీర్చుకుంటున్న బ్లాక్ పాంథర్​ను కెమెరాతో బంధించారు కర్ణాటక బెంగళూరుకు చెందిన దంపతులు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : Sep 29, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.