తుపాకులు ఎక్కుపెట్టి రూ.కోటి దోచుకెళ్లిన దుండగులు - mumbai office robbery video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 3, 2022, 1:33 PM IST

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దుండగులు రెచ్చిపోయారు. ఓ కార్యాలయంలోకి చొరబడి రూ.కోటి దోచుకెళ్లారు. సిబ్బందిని తుపాకులతో బెదిరించి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ముంబయిలోని ములుంద్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.