లైవ్​ వీడియో: అమాంతం జనంపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్​ - హరియాణా ట్రాక్టర్​ ఘటన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 27, 2020, 7:19 AM IST

ఇద్దరు వ్యక్తులపైకి ఓ ట్రాక్టర్​ అమాంతం దూసుకెళ్లిన ఘటన హరియాణాలోని చర్ఖీదాద్రీలో జరిగింది. మహేంద్రగఢ్​ ప్రాంతంలో అతి వేగంతో వెళుతున్న ట్రాక్టర్​ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే నడుస్తున్న ఇద్దరిపైకి దూసుకెళ్లగా.. వారు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్​ కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.