నదిలో దూకి బాలికను కాపాడిన జవాన్లు - జమ్ము కశ్మీర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2019, 5:02 PM IST

జమ్ము కశ్మీర్​లోని బారాముల్లాలో నదిలో కొట్టుకుపోతున్న 14 ఏళ్ల బాలిక నగీనాను కొంతమంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు కాపాడారు. నదిలో మునిగిపోతుండగా గమనించిన కానిస్టేబుళ్లు ఎంజీ నాయుడు, నల్ల ఉపేంద్ర ప్రాణాలకు తెగించి నదిలోకి దూకి బాలికను రక్షించారు. గాయపడిన నగీనాను ఆసుపత్రిలో చేర్పించారు. నాయుడు, ఉపేంద్ర సాహసానికి మెచ్చిన సీఆర్​పీఎఫ్​ డీజీ.. ప్రశంసా పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.