ఆరోగ్యం కోసం వంటల్లో ఏ నూనె వాడాలంటే..? - good oil for heart

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 9, 2022, 10:25 AM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

నూనె లేకుండా వంట సాధ్యం కాదు. మార్కెట్లో రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వంటకు ఏ నూనె వాడితే మంచిదనే విషయంలో మనకు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది అనేది తెలియదు. ఈ నేపథ్యంలో అసలు ముందుగా అసలు ఏయే నూనెల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో.. వాటిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.