తల్లితో కలిసి పులి పిల్లల ఆటలు.. వీడియో వైరల్ - తల్లి పులితో ఆడుకుంటున్న పులిపిల్లలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 7, 2022, 2:06 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Siliguri tiger video: తల్లి పులితో పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పులి పిల్లల ఆటలు పర్యటకులకు ఆకట్టుకుంటున్నాయి. బంగాల్​లోని సిలీగుడీ సమీపంలోని సఫారీ పార్క్​లో ఉన్న ఆడపులి షీలా.. కొన్ని రోజులు క్రితం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ పార్కులో ఉన్న ఏకైక ఆడపులి షీలానే.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.