హిజాబ్ వస్త్రాన్ని తగలబెట్టి ముస్లిం యువతుల నిరసన - హిజాబ్ వస్త్రాన్ని తగలబెట్టిన ముస్లిం మహిళలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16861497-thumbnail-3x2-hijab.jpg)
కేరళ కోజికోడ్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఫ్రీ ఇస్లామిక్ థింకర్స్ అసోసియేషన్‌కు చెందిన ముస్లిం యువతుల బృందం ఈ నిరసనలు చేపట్టింది. ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు సంఘీభావంగా ముస్లిం యువతులు ఇలా చేశారు. హిజాబ్ వస్త్రానికి నిప్పుపెట్టారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST