బైక్‌పై రైడ్‌కు రాలేదని మహిళపై హెల్మెట్‌తో దాడి - Man assaults woman in Haryana
🎬 Watch Now: Feature Video
మహిళపై ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. బైక్ ఎక్కలేదని హెల్మెట్‌తో దాడి చేశాడు. అడ్డుకున్న వారిపైనా దాడికి తెగబడ్డాడు. హరియాణాలోని గురుగ్రామ్లోగురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఘటనా దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని కమల్‌గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST