సైక్లిస్ట్​పై పొదల్లోంచి దూకి చిరుత దాడి.. వృద్ధుడిని తొక్కి చంపిన ఎద్దు - stray bull attack

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 14, 2022, 4:50 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

అసోం కాజీరంగా నేషనల్​ పార్కులోని హల్దీబాడీ జంతు కారిడార్​ వద్ద అనూహ్య ఘటన జరిగింది. సైకిల్​ మీద వెళ్తున్న ఓ వ్యక్తిపై పొదల్లోంచి దూకి ఒక్కసారిగా దాడి చేసింది ఓ చిరుతపులి. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. మరోవైపు గుజరాత్​లోని జామ్​నగర్​లో వీధి జంతువుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారీ ప్రమాదాలకు అవి కారణమవుతున్నాయి. ఇటీవలే ఓ 75 ఏళ్ల వృద్ధుడిని దారుణంగా తొక్కి చంపేసింది ఓ ఎద్దు. ఈ ఘటనతో జామ్​నగర్​ మున్సిపల్ కార్పొరేషన్​పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.