thumbnail

By

Published : Nov 15, 2022, 10:39 AM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ETV Bharat / Videos

ప్రమాదవశాత్తు బావిలో పడిన 11 అడుగుల కోబ్రా సురక్షితంగా బయటకు

ఛత్తీస్​గఢ్​లోని కోర్బా జిల్లాలో బావిలో పడిన 11 అడుగుల కోబ్రాను స్నేక్​ రెస్య్కూ టీమ్ కాపాడింది. బేలా గ్రామంలో ఉన్న వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు బావిలో నీళ్లు నింపడం నిలిపివేశారు. అనంతరం ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. డీఎఫ్​ఓ ఆదేశాలతో రెస్క్యూ టీమ్, ఫారెస్ట్​ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కోబ్రాను సురక్షితంగా బయటకు తీశారు. ఆ తర్వాత పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే పాముల సంరక్షకుడు జితేంద్ర సారథి మాట్లాడుతూ ఛత్తీస్​గఢ్​ మొత్తంలో కోర్బా జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో కోబ్రాలు ఉన్నాయన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.