డైరెక్టర్ లింగుస్వామి విషయంలో.. ఆ తప్పు ఎందుకు జరిగిందో చెప్పిన రామ్ - director lingusamy the warrior movie
🎬 Watch Now: Feature Video

తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ లింగుస్వామి పట్ల తాను చేసిన పొరపాటు గురించి వివరించారు రామ్. 'విజిల్.. విజిల్..' సాంగ్ విడుదల కార్యక్రమంలో అందరి పేర్లను చెప్పిన రామ్.. డైరెక్టర్ లింగుస్వామి పేరును మాత్రం మరిచిపోయారు. అయితే అలా ఎందుకు జరిగిందో చెప్పారు రామ్. అనంతపురంలో అలా జరగకూడదని.. ముందుగా డైరెక్టర్ లింగుస్వామి గురించి మాట్లాడారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST