పెళ్లి ముహూర్తానికి ముందు వరుడి నిరసన - kathgodam haida khan marg

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 6, 2022, 9:59 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ఉత్తరాఖండ్​లోని హల్ద్వాని ప్రాంతంలో గత నెలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా కత్గోదం హైదాఖాన్ రోడ్డు మూసుకుపోయింది. దీంతో అక్కడి స్థానికులు రోడ్డు వేయాలంటూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తాజాగా కాంగ్రెస్‌ నేతలు నిరసనకు దిగారు. అయితే ఆ నిరసనల్లో రాహుల్ అనే వరుడు పాలుపంచుకున్నాడు. రాహుల్​ వచ్చి కాంగ్రెస్ నేతలకు సంఘీభావం తెలిపాడు. కాసేపటి తర్వాత పెళ్లి మండపానికి వెళ్లి వివాహం చేసుకున్నాడు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.