బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వాహనాలపైకి దూసుకెళ్లి - బైకులను ఢీకొట్టిన బస్సు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17100071-thumbnail-3x2-hvj.jpg)
బస్సు నడుపుతుండగా ఓ డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ జబల్పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గుండెపోటు రావడం వల్ల బస్సుపై నియంత్రణ కోల్పోయాడు డ్రైవర్. దీంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైకులను బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్ నుంచి దామోహ్ నాకా బస్సు వెళ్తుండగా ఘటన జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వారు బాధితులందరిని ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST