చిరుతకు చుక్కలు చూపించిన కుక్కలు.. భయంతో గేటు ఎక్కి పరార్​.. - వైరల్ వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 3, 2023, 8:38 AM IST

Updated : Feb 3, 2023, 8:40 PM IST

ఉత్తరాఖండ్​లోని నైనితాల్​లో ఓ చిరుతను భయాందోళనకు గురిచేశాయి కుక్కలు. చిరుత వెంటపడి మరీ పరిగెత్తించాయి. దీంతో శునకాల గుంపునకు భయపడ్డ చిరుత.. స్థానికంగా ఉన్న ఓ ఇంటి గేటు ఎక్కింది. అనంతరం గోడ దూకి పారిపోయింది. నైనితాల్‌లోని అరోమా హోటల్‌ సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటన జనవరి 31న రాత్రి జరగ్గా.. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

Last Updated : Feb 3, 2023, 8:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.