కన్నబిడ్డపై కర్కశత్వం.. మెడకు టవల్​ చుట్టి దారుణంగా కొట్టిన తండ్రి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 30, 2022, 5:12 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Daughter beaten by father: కన్నబిడ్డతో కర్కశంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. చేయి, కర్రతో కొట్టడమే కాకుండా మెడకు టవల్​ చుట్టి ఊపిరాడకుండా చేసి చిత్రహింసలు పెట్టాడు. పంజాబ్​, బఠిండా జిల్లా రామ్​పుర గ్రామంలో జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. నిర్మల్​ సింగ్​ అనే వ్యక్తి తన 8 ఏళ్ల కుమార్తెను కొడుతుంటే పక్కనే ఉన్న వ్యక్తి ఆపాల్సిందిపోయి వీడియో తీస్తూ ఉండిపోయాడు. ఈ దృశ్యాలను బాధితురాలి తల్లి చూసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు నిర్మల్​ సింగ్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.