వేణు చెప్పులు కొట్టేసిన ఆలీకి.. దొంగ మామూలు షాక్ ఇవ్వలేదుగా.. - ali chappal theft
🎬 Watch Now: Feature Video
తొట్టెంపూడి వేణు-అలీ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వేణు- అలీ మధ్య మంచి అనుబంధం ఉంది. తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన చెప్పుల దొంగతనాన్ని గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. వేణు చెప్పులను ఆలీ ఎందుకు చోరీ చేయాల్సి వచ్చింది? ఆలీకి దొంగ ఇచ్చిన షాక్ ఏంటి? ఆ తర్వాత అలీ ఎలా ఇంటికి వెళ్లారు?
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST