ఫ్లైఓవర్ పైనుంచి కరెన్సీ నోట్ల వర్షం.. భారీగా ఎగబడ్డ జనం - ఫ్లైఓవర్ పైనుంచి డబ్బులిని విసిరిన వ్యక్తి
🎬 Watch Now: Feature Video
సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే మరో ఆలోచన లేకుండా తీసుకుని మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోతుంటారు. అలాంటిది డబ్బుల వర్షం కురిస్తే ఎవరైనా ఊరుకోరు కదా. అయితే తాజాగా కర్ణాటక బెంగళూరులోని కేఆర్ మార్కెట్లో అలాంటి ఘటనే జరిగింది. ఫ్లైఓవర్ పైనుంచి ఓ గుర్తు తెలియని రూ.10 నోట్ల వర్షం కురిపించాడు. దీంతో ప్రజలు నోట్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. దాదాపు రూ.4వేల వరకు డబ్బుల్ని ఫ్లైఓవర్ పైనుంచి కిందికి విసిరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST