కొండచరియలు పడి జాతీయ రహదారి మూసివేత- నిలిచిపోయిన వాహనాలు - Landslide in Udhampur
🎬 Watch Now: Feature Video
Landslide in Jammu Kashmir: జమ్ముకశ్మీర్లో కొండచరియలు విరిగిపడిన కారణంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి మూతపడింది. ఉదంపుర్, దేవాలీలోని సామ్రోలీ వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన అధికారులు.. రహదారిపై పడిన శిథిలాలను తొలగిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST