RRR Movie: వారి వల్లే ఇదంతా జరిగిందన్న ఎన్టీఆర్​ - అవార్డు దక్కడంపై ఎన్టీఆర్ రియాక్షన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 12, 2023, 3:16 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

ఆర్ఆర్‌ఆర్‌లోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్​ గ్లోబ్‌ అవార్డు దక్కడంపై మరోసారి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు కీరవాణిపై ప్రశంసలు కురిపించారు. ఆర్​ఆర్​ఆర్​కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడానికి గల కారణాన్ని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.