'బుల్డోజర్' మెహందీనే నయా ట్రెండ్.. అంతా 'యోగి' మహిమ! - women mehndi in Prayagraj
🎬 Watch Now: Feature Video
Bulldozer Mehndi: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో భాజపా గెలిచిన తర్వాత బుల్డోజర్ నయా ట్రెండ్‌గా మారింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ మహిళ బుల్డోజర్ ఆకృతిని తన చేయిపై మెహందీగా వేయించుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాద్పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. నేరస్థుల అక్రమాస్తులను కూల్చివేసేందుకు యూపీ ప్రభుత్వం గతంలో బుల్డోజర్లను ఉపయోగించింది. ఈ విషయాన్ని యూపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రస్తావించారు యోగి.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST