ETV Bharat / state

"ఆర్టీసీ సొమ్మును కొల్లగొట్టేందుకు కేసీఆర్ కుట్ర"

ఛలో ట్యాంక్​ బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ తరలిరావాలని మందకృష్ణ మాదిగ కోరారు. ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ ఒంటరివాడయ్యాడని గుర్తించాలని సూచించారు.

అందుకే హైకోర్టుకు తప్పుడు నివేదికలు: మందకృష్ణ
author img

By

Published : Nov 8, 2019, 9:32 PM IST

అందుకే హైకోర్టుకు తప్పుడు నివేదికలు: మందకృష్ణ

ఆర్టీసీ జేఏసీ, అఖిల పక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో శనివారం నిర్వహించే ఛలో ట్యాంక్​ బండ్​ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిక కోరారు. యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ విలీనంపై చర్చించకపోవడం, హైకోర్టుకు అధికారులతో తప్పుడు నివేదికలు ఇప్పించడం చూస్తుంటే.. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకే కేసీఆర్​ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.

ఇవీచూడండి: ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులకు అనుమతిపై స్టే

Intro:Tg_nlg_186_08_mandha__krishna_visit_av_TS10134
యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630.....

వాయిస్:ఆర్టీసీ జేఏసీ అఖిలపక్షం నిర్వహిస్తున్న రేపటి చలో ట్యాంకుబండ్ కు జయప్రదం చేయడానికి ప్రతి ఎమ్మార్పీఎస్ కార్యకర్త కష్టపడలన్నారు మందకృష్ణ మాదిగ...ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా యాదగిరిగుట్ట లో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు...ఎమ్మార్పీఎస్ కార్యకర్తల తో పాటు తెలంగాణ సమాజంలో ప్రతిఒక్కరు కుల,మత రాజకీయాలకు అతీతంగా తరలివచ్చి మేమంతా ఆర్టీసీకి అండగా ఉంటామని తెలియజేసి ట్యాంకుబండ్ పై మార్చ్ ప్రదర్శనకు తరలిరావాలని పిలుపునిచ్చారు....కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలనే నిర్దిష్ట నిర్ణయం సమ్మె మొదలు కాకముందే తీసుకోవడం వల్ల ఆర్టీసీ కార్మికులు పెడుతున్న ప్రధాన డిమాండ్ ఆర్టీసీని విలీనం చేసే అంశం అంగీకరించకపోవడానికి అసలు కారణం విలీనం చేస్తే ఆర్టీసీ ఆస్తులు కొల్లగొట్టారదనే కేసీఆర్ ప్రభుత్వం విలీనం అంశాన్ని చర్చించడానికి కూడా అంగీకరిస్తా లేదు అన్నారు...ఆర్టీసీ సమ్మె మొదలుపెట్టిన రోజు నుండి నిన్నటి వరకు దాదాపు అధికారులతో తప్పుడు నివేదికలు తయారు చేపించి న్యాయ వ్యవస్థ కండ్లు కప్పే ప్రయత్నం లో 44 గంటలు సమీక్ష చేశాడన్నారు...44 గంటల పాటు సమీక్ష చేసిన కేసీఆర్ తప్పుడు నివేదిక తయారు చేయడానికి చేసిందే తప్పితే సమస్య పరిష్కారానికి చేయలేదని హైకోర్టు వేసిన మొట్టికాయల ద్వారా తెలుస్తుందన్నారు...దీని ద్వారా కేసీఆర్ స్వార్దాన్ని తెలంగాణ సమాజం పసిగట్టిందన్నారు..ఆర్టీసి ని కాపాడడానికి కార్మిక లోకం అకుంఠిత దీక్షతో ఉందన్నారు....ఆర్టీసీ ని అమ్ముకోవడానికి నువ్వు స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నవని తెలంగాణ సమాజ గుర్తించి మీరు ఒంటరి వరైయ్యారని ఆర్టీసీ సమాజం అండగా ఉందని గుర్తించకపోతే నీ ప్రభుత్వ పతనాన్ని నువ్వే కొనితెచుకున్న వారు అవుతావని గుర్తు చేస్తున్నామన్నారు....

బైట్:1....మందకృష్ణ....Body:Tg_nlg_186_08_mandha__krishna_visit_av_TS10134Conclusion:Tg_nlg_186_08_mandha__krishna_visit_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.