ఐదో విడత హరితహారంలో భాగంగా యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట మండలం చొల్లేరులో ఒకే రోజు 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్పీటీసీ, ఎంపీపీ, తెరాస పార్టీ ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు
ఇవీ చూడండి : పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా..