ETV Bharat / state

బడిలో నాగుపాము..విద్యార్థుల పరుగులు.. - a snake entered in to the primary school rajapet mandal

రాజపేట మండలం దూది వెంకటాపురంలోని ప్రాథమిక పాఠశాలలోకి పాము వచ్చింది. పిల్లలు హడలిపోయారు. గుర్తించిన స్థానికులు పామును కొట్టి చంపారు.

a snake entered in to the school in rajapeta mandal
బడిలో నాగుపాము..విద్యార్థుల పరుగులు..
author img

By

Published : Nov 28, 2019, 12:09 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలోకి పాము వచ్చింది. పామును గుర్తించిన పిల్లలు భయంతో కేకలు పెట్టారు. స్థానికులకు సమాచారం ఇవ్వడంతో కొట్టి చంపారు.

పాఠశాల ఆవరణ మొత్తం చెత్తా, చెదారంతో పేరుకుపోయిందని... పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల పాములు ప్రవేశిస్తున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు పట్టించుకుని పాఠశాల ఆవరణను శుభ్రం చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

బడిలో నాగుపాము..విద్యార్థుల పరుగులు..

ఇదీ చూడండి: అమరావతిలో బాబు కాన్వాయ్​పై రాళ్లదాడి

Intro:Tg_nlg_189_27_patashalalo_pamu_av_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట.

రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్...
రాజపేట,మండలం
దూది వెంకటాపురం గ్రామ ప్రాథమిక పాఠశాలను పట్టించుకోని గ్రామ పంచాయతి మరియు, పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లు పుట్టలు.పిచ్చి మొక్కలు,విపరీతంగా పెరుకుపోయాయని, పాము రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్పంచ్ ఎంపిటిసి పాలకులు పట్టించుకోని చదును చేసి పాఠశాల ఆవరణలో చదును చేయించాలని , మరొకసారి ఇటువంటి జరగకుండా చూసుకోవాలి బాధ్యత పాలకులపై ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు పాము రావడం గుర్తించి చంపడంతో ఎవరికీ ఏమీ జరగలేదు విద్యార్థులు అందరూ ఊపిరి పీల్చుకున్నారుBody:Tg_nlg_189_27_patashalalo_pamu_av_TS10134Conclusion:Tg_nlg_189_27_patashalalo_pamu_av_TS10134

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.