ETV Bharat / state

వాడివేడిగా వరంగల్​ కార్పొరేషన్​ సమావేశం

వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. మేయర్ ఎన్నిక అనంతరం మొదటిసారిగా జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు అధికారుల తీరుపై మండిపడ్డారు.

కార్పొరేషన్​ సమావేశం
author img

By

Published : Jul 6, 2019, 6:23 PM IST

కొత్త మేయర్​ ఎన్నిక అనంతరం వరంగల్​ మహానగర పాలకవర్గం సమావేశం జరిగింది. కార్పొరేషన్​ అధికారుల మధ్య సమన్వయలోపంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని కార్పొరేటర్లు మేయర్​ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయల నిధులు ఇచ్చినప్పటికీ విలీన గ్రామాల్లో తట్టెడు మట్టి పోయలేక పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వాడివేడిగా వరంగల్​ కార్పొరేషన్​ సమావేశం

ఇవీ చూడండి: 'మోదీ పరువు నష్టం' కేసులో రాహుల్​కు బెయిల్​

Intro:TG_WGL_15_06_HOT_HOT_GA_GWMC_MEETING_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ మహా నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది మేయర్ ఎన్నిక అనంతరం మొదటిసారిగా జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు అధికారుల తీరుపై మండిపడ్డారు అధికారులు చేస్తున్న పనులకు జనాల్లో ముఖం చెల్లడం లేదంటూ మేయర్ ఎదుట ఆవేదన వెళ్ళబుచ్చారు కార్పొరేషన్ తీరు బాగోలేదా అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని కార్పొరేటర్లు సమావేశంలో వెల్లడించారు వరంగల్ తూర్పు పశ్చిమ కార్పొరేటర్లు అధికారుల తీరును ఎండగడుతూ విలీన గ్రామాల ప్రాంత కార్పొరేటర్లు తమకు జవాబుదారితనం లేక గ్రామాల్లో ముఖం చాటుకొని తిరుగుతున్నామని ఆవేదన వెల్లబుచ్చారు ముఖ్యమంత్రి కెసిఆర్ కోట్ల రూపాయల నిధులు ఇచ్చినప్పటికీ విలీన గ్రామాల్లో తట్టెడు మట్టి పోయే లేక పోతున్నామని అధికారులు తనకు సహకరించడం లేదని ఆరోపించారు అంతకు ముందుగా వరంగల్ తూర్పు కేంద్రంగా వరంగల్ జిల్లాలు ఏర్పాటు చేయాలని నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఈ కౌన్సిల్ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ ఎంపీ పసునూరి దయాకర్ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ నరేందర్ కార్పొరేటర్లు బల్దియా అధికారులు హాజరయ్యారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.