లాక్డౌన్తో ఇబ్బందులు తాత్కాలికమేనని వరంగల్ వాసులు అంటున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి, అధికారులు పదే పదే చెపుతున్నా.. ఇంకా కొందరు రహదారులపైకి రావడం.. భావ్యం కాదంటున్నారు. ప్రభుత్వాలకు సహకారం అందిస్తూ.. కరోనాను జయిస్తామంటున్న ఓరుగల్లు వాసులతో ఈవీటీ భారత్ ముఖాముఖి...
ఇవీ చూడండి: కోడిమాంసం, గుడ్ల సరఫరాపై మంత్రి తలసాని సమీక్ష