Gold Rate Today December 1st, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,010 ఉండగా, ఆదివారం నాటికి రూ.79,015కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.91,662 ఉండగా, ఆదివారం కూడా రూ.91,662గానే ఉంది.
- Gold Price In Hyderabad December 1st, 2024 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.79,015గా ఉంది. కిలో వెండి ధర రూ.91,662గా ఉంది.
- Gold Price In Vijayawada December 1st, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,015గా ఉంది. కిలో వెండి ధర రూ.91,662గా ఉంది.
- Gold Price In Visakhapatnam December 1st, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,015గా ఉంది. కిలో వెండి ధర రూ.91,662గా ఉంది.
- Gold Price In Proddatur December 1st, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,015గా ఉంది. కిలో వెండి ధర రూ.91,662గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price December 1st, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్ ధర 2651 డాలర్లుగా ఉండగా, ఆదివారం కూడా 2651 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.66 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices December 1st, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.