ETV Bharat / state

కేంద్ర కార్మికశాఖ మంత్రికి భాజపా శ్రేణుల ఘనస్వాగతం - కేంద్ర కార్మికశాఖ మంత్రి

వరంగల్ జిల్లాకు వచ్చిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్​కు భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

కేంద్ర కార్మికశాఖ మంత్రికి భాజపా శ్రేణుల ఘనస్వాగతం
author img

By

Published : Sep 30, 2019, 3:56 PM IST

కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్​కి వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలో భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు ఇచ్చి సన్మానం చేశారు. సంపర్క్ అభియాన్, జన జాగరన్ సభ వంటి కార్యక్రమాల కోసం వరంగల్ పర్యటనకు వచ్చిన మంత్రి మడికొండలో కొంత సేపు ఆగి కార్యకర్తలను కలుసుకున్నారు. భాజపా శ్రేణులతో కాసేపు ముచ్చటించారు.

కేంద్ర కార్మికశాఖ మంత్రికి భాజపా శ్రేణుల ఘనస్వాగతం

ఇవీ చూడండి: ఆ విషయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు

Intro:TG_WGL_11_30_KENDRA_MANTHRI_KI_SWAGATHAM_PALIKINA_BJP_NAYAKULU_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ కి వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట మండలం మడికొండలో భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సంపర్క్ అభియాన్, జన జాగరన్ సభ వంటి కార్యక్రమాల కోసం వరంగల్ పర్యటనకు వచ్చిన మంత్రి మడికొండలో కొంత సేపు ఆగి కార్యకర్తలను కలుసుకున్నారు. అర్బన్ రూరల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్ రెడ్డి భాజపా నాయకులు మార్తినేని ధర్మారావు, చింతా సాంబమూర్తి పార్టీ కార్యకర్తలు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.