వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పురపాలికలో ఎన్నికల నామినేషన్ల స్వీకారానికి సర్వం సిద్ధంమైంది. స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ పరిధిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి నామినేషన్ వేసే ప్రతి ఒక్క అభ్యర్థికి సమాచారం అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇదీ చూడండి : తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు