ETV Bharat / state

తాండూర్​లో నిమజ్జనానికి భారీ బందోబస్తు - వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా తాండూర్​లో వినాయక నిమజ్జనం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.

నిమజ్జనానికి అందరూ సహకరించాలి : జిల్లా ఎస్పీ
author img

By

Published : Sep 5, 2019, 12:09 PM IST

వికారాబాద్ జిల్లా తాండూర్​లో జరగనున్న వినాయక నిమజ్జనానికి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. బందోబస్తును పర్యవేక్షించడానికి బుధవారం తాండూర్ వచ్చిన ఎస్పీ జిల్లాలో మొత్తం 2700 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. తాండూర్ లోనే 814 విగ్రహాలు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలోనే తాండూర్​కు ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు.

పోలీస్ బలగాలను సైతం పెద్ద ఎత్తున మోహరించినట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని కోరారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డీజేకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేవన్నారు. ఇతర మతాలను కించ పరిచే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని సూచించారు.

నిమజ్జనానికి అందరూ సహకరించాలి : జిల్లా ఎస్పీ

ఇవీ చూడండి : గవర్నర్‌ పదవి వచ్చినా... సాధారణ మహిళనే: తమిళిసై

Intro:hyd_tg_tdr_4_sp_visit_ab_ts10025

వికారాబాద్ జిల్లా తాండూరులో శుక్రవారం జరగనున్న వినాయక నిమజ్జనానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు నిమజ్జనం బందోబస్తును పర్యవేక్షించడానికి బుధవారం ఆయన తాండూర్ వచ్చారు

Body:ఇదే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలో మొత్తం 2700 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇందులో తాండూర్ లోనే 814 విగ్రహాలు ఉన్నట్లు చెప్పారు జిల్లాలో తాండూర్ కు ప్రత్యేకత ఉందని ఆయన పేర్కొన్నారు

Conclusion:తాండూరులో నిమజ్జనానికి జిల్లా పోలీస్ బలగాలను మోర్ ఇస్తున్నట్లు ఎస్పీ చెప్పారు సాయి తప్పు పోలీస్ బలగాలను సైతం మోర్ ఇచ్చినట్లు తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు డిజె ఎట్టిపరిస్థితుల్లో అనుమతులు లేవు అన్నారు ఇతర మతాలను కించ పరిచే విధంగా ఎవరు ప్రవర్తించారని ఆయన సూచించారు ఇక్కడ అ హిందూ ముస్లిం రెండు వర్గాల వారు కలిసిపోయి నిమజ్జనంలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అని ఆయన వివరించారు

byte.. నారాయణ ఎస్పీ వికారాబాద్ జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.