ETV Bharat / state

హుజూర్​నగర్​ సబ్​జైల్​లో ఉత్తమ్​ ములాకత్​... - Uttam Mulakhat in Huzoor Nagar Sub Jail

కాంగ్రెస్​ పార్టీ నాయకుల మీద పోలీసులు అనవసరంగా కేసులు బనాయించి జైలుపాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి ఆరోపించారు. హుజూర్​నగర్​లో పర్యటించిన ఉత్తమ్​... సబ్​జైల్​లో కాంగ్రెస్​ కార్యకర్తలతో ములాకత్​ నిర్వహించారు.

Uttam Mulakhat in Huzoor Nagar Sub Jail
author img

By

Published : Sep 8, 2019, 8:50 PM IST

హుజూర్​నగర్​ సబ్​జైల్​లో ఉత్తమ్​ ములాఖత్​...

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్​లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా హుజూర్​నగర్ సబ్​జైల్​లో ఉన్న కాంగ్రెస్ నాయకులతో ములాకత్ నిర్వహించారు. స్థానిక పోలీసులు అరాచకాలు సృష్టిస్తూ... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, కావాలనే జైలుపాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేది లేదని ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.