ETV Bharat / state

జనతా కర్ఫ్యూలో జిల్లా ప్రజలు: ఎస్పీ భాస్కరన్‌ - సూర్యాపేట జిల్లా జనతా కర్ఫ్యూ

జనతా కర్ఫ్యూలో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. కోదాడ మండలం రామాపురం చెక్‌ పోస్ట్‌ను ఆయన పరిశీలించారు.

suryapet sp bhaskaran visited ramapuram check post
జనతా కర్ఫ్యూలో జిల్లా ప్రజలు: ఎస్పీ భాస్కరన్‌
author img

By

Published : Mar 22, 2020, 2:06 PM IST

సూర్యాపేట జిల్లా ప్రజలంతా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారని జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్‌ను పరిశీలించారు. అంబులెన్సులు, అత్యవసర ప్రయాణాలకు మాత్రమే అనుమతించాలని పోలీసులకు సూచించారు. ఈ సందర్భంగా తమకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నియంత్రణ పాలుపంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను రామాపురం చెక్‌ పోస్ట్ వద్ద నిలిపివేశారు. ఎట్టి పరిస్థితుల్లో వాహనాల రాకపోకల సాగకుండా చూడాలన్నారు.

జనతా కర్ఫ్యూలో జిల్లా ప్రజలు: ఎస్పీ భాస్కరన్‌

ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూ: స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైన హైదరాబాదీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.