ఉరుకులు పరుగులు, వాహనాల శబ్ధాలతో ఎప్పుడు సందడిగా ఉండే రాజధాని రోడ్లు బోసి పోయాయి. కరోనా మహమ్మారిపై పోరుకు భాగ్యనగర వాసి తనవంతు కృషి చేస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు ఇంట్లోనే ఉంటూ.. వైరస్‌పై పోరులో నగరవాసులు సహకరిస్తున్నారు.
పరిమిత సంఖ్యలో వ్యక్తిగత వాహనాలు మాత్రమే అప్పుడప్పుడూ రోడ్లపైకి వస్తున్నాయి. దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను పూర్తిగా మూసివేశారు.
ఇదీ చదవండి: ఇటలీలో ఆగని కరోనా మరణాలు- ఒక్కరోజులో 793 మంది