ETV Bharat / state

కేసీఆర్ కంటే నిజాం నవాబు మేలు: షబ్బీర్ అలీ

కోదాడలో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్​ సీనియర్​ నేత షబ్బీర్​ అలీ మద్దతు తెలిపారు. కేసీఆర్​ పాలన కంటే నిజాం పాలన బాగుండేదని విమర్శించారు.

కేసీఆర్ కంటే నిజాం నవాబు మేలు: షబ్బీర్ అలీ
author img

By

Published : Oct 17, 2019, 7:11 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్మికులు పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి కాంగ్రెస్ సీనియర్​ నేత షబ్బీర్ అలీ మద్దతు తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ కంటే నిజాం నవాబు పాలన వందరెట్లు బాగుండేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, దయాకర్ తెలంగాణ ద్రోహులని మండిపడ్డారు. ఏ అధికారంతో కార్మికుల ఉద్యోగాలు తీసేసారని ప్రశ్నించారు. కార్మికుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కార్మికుల సమస్యను పరిష్కరించలేక పోతున్నారని ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు.

కేసీఆర్ కంటే నిజాం నవాబు మేలు: షబ్బీర్ అలీ

ఇవీ చూడండి: "జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"

Intro:కెసిఆర్ కంటే నిజాం నవాబు మేలు::: షబ్బీర్ అలీ

కోదాడ ఆర్టీసీ కార్మికుల సమ్మె 13 రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ని నాయకులు షబ్బీర్ అలీ మద్దతు తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెసిఆర్ కంటే నిజాం నవాబు పాలన వందరెట్లు బాగుండేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, దయాకర్ తెలంగాణ ద్రోహులని మండిపడ్డారు. ఏ అధికారం కార్మికుల ఉద్యోగాలు తీసేసావ్ అని అడిగారు. కార్మికుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కార్మికుల సమస్యను పరిష్కరించలేక పోతున్నారని ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు..

1బైట్:::షబ్బీర్ అలీ

Body:కెమెరా అండ్ రెపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.