హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరణించిన ఓవ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు సంగారెడ్డి జిల్లా సత్యగామ గ్రామస్థులు. కరోనా వైరస్ భయంతో మృతదేహాన్ని గ్రామంలోకి అనుమతించలేదు. అంబులెన్స్‌ను గ్రామ పొలిమేరలోనే ఆపారు. మృతదేహాన్ని వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అక్కడ దహన సంస్కారాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్- వీడియో కాన్ఫరెన్స్‌లోనే పెళ్లి