ETV Bharat / state

'జల్​పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ఎంఐఎంతోనే సాధ్యం' - జల్​పల్లి పురపాలక ఎన్నికలు

జల్​పల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి  ఎంఐఎం పార్టీ ప్రచారం వేగవంతం చేసింది. ఏఐఎంఐఎం పార్టీ జనరల్​ సెక్రటరీ, యాకుత్​పురా ఎమ్మెల్యేలతో ప్రచారం చేయిస్తోంది.

mim campaign for municipality elections at jalpally in rangareddy district
'జల్​పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ఎంఐఎంతోనే సాధ్యం'
author img

By

Published : Jan 16, 2020, 1:02 PM IST

'జల్​పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ఎంఐఎంతోనే సాధ్యం'

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో 22 స్థానాలకు ఎంఐఎం పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. పురపాలికను కైవసం చేయడానికి ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా యాకుత్​పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ ప్రచారం నిర్వహించారు.

ఎర్రగుంట, బార మల్గి చుట్టుపక్క ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. భారీ మెజారిటీతో తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎంఐఎం అధినేత సాయంతో, 14 ఫైనాన్స్​ ద్వారా రూ.17 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

Intro:Tg_hyd_26_15_MIM_mla_pracharam_ab_ts10003_HD

aimim పార్టీ జల్ పల్లి మున్సిపాలిటీ కైవసం కొరకు , పార్టీ జనరల్ సెక్రెటరీ mla తో ప్రచారం చేయిస్తుంది.

రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపాలిటీ లోని 28 వార్డులకు, 22 వార్డులో mim పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్నారు,

ఈ రోజు వార్డ్ 1 లో పార్టీ జనరల్ సెక్రటరీ, యకుత్పురా mla అహ్మద్ పాషా ఖాద్రి, దిల్రుస్ అజిజా ఫర్హీన్ అభ్యర్థి తరుపున ఇంటి ఇంటి ప్రచారం చేశారు.

ఎర్రగుంట, బార మల్గి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో పాద యాత్ర చేస్తూ ఓటర్లను mim పార్టీ గుర్తు గాలి పటానికి ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

mla మాట్లాడుతూ ఇక్కడి ప్రాంతాలకు mim అధినేత ద్వారా 14 ఫైనాన్స్ ద్వారా 17 కోట్లు నిధులు తెచ్చి పనులు చేయించాం అని ఇక్కడ అభివృద్ధి mim తోనే సాధ్యం అని తెలిపారు.

బైట్... యకుత్పురా mla అహ్మద్ పాషా ఖాద్రి.

Body:జలపల్లి

Conclusion:md సుల్తాన్ 9394450285.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.