ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో కరోనా పరీక్షలు ప్రారంభం... ఆ ప్రాంతాల్లో ఉచితం

author img

By

Published : Jun 16, 2020, 12:49 PM IST

కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహా పరిసరాల్లో 50 వేల కొవిడ్​ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి పరీక్షలను ప్రారంభించింది.

covid tests are started in hyderabad
ప్రారంభమైన కొవిడ్​ పరీక్షలు.. ఆ ప్రాంతాల్లో ఉచితం..

కొవిడ్​-19 మహమ్మారి తీవ్రత దృష్ట్యా జీహెచ్​ఎంసీ సహా పరిసరాల్లో 50 వేల కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నేటి నుంచి పరీక్షలను ప్రారంభించింది. ఈ క్రమంలో వనస్థలిపురం, కొండాపూర్, సరూర్​నగర్ ఏరియా ఆస్పత్రుల్లో ఈరోజు నుంచి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. బాలాపూర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్​లోనూ నమూనాలను సేకరిస్తున్నారు.

గతంలో పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారిని కాంటాక్టయిన వారికి మొదట పరీక్షలు చేయనున్నట్లు రంగారెడ్డి డీఎంహెచ్​వో స్వరాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. ఆయా ఏరియాల్లో పాజిటివ్​ కేసులు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో.. పరీక్షలు చేయనున్నట్లు వివరించారు.

ఇదీచూడండి: కొవిడ్​ ఆస్పత్రుల తనిఖీలకు కేంద్ర బృందాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.