ETV Bharat / state

'కాంగ్రెస్, భాజపాలకు అభ్యర్థులే దొరకట్లేదు'

తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కేటీఆర్​కు కానుకగా అందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.

minister koppula eswar meeting trs candidates in peddapalli
తెరాస కార్యకర్తలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచన
author img

By

Published : Jan 14, 2020, 10:46 AM IST

పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెరాసకు కొండంత బలమని... వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

తెరాస కార్యకర్తలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచన
భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని... తెరాస రెబల్ అభ్యర్థులను తమ పార్టీలోకి ఆహ్వానించి గులాబీ ప్రత్యర్థులుగా నిలిపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కాబట్టి టికెట్లు రాని వారు నిరుత్సాహానికి లోనుకాకుండా... పార్టీ టికెట్ ఇచ్చిన వారితో కలిసి వారి గెలుపునకు కృషి చేయాలని మంత్రి సూచించారు.

Intro:FILENAME: TG_KRN_31_13_ATTN_MUNCI_MINISTER_MEETING_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్: రామగుండం కార్పోరేషన్ లో 50 డివిజన్ లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కేటీఆర్కు కానుకగా అందించాలని అని తెరాస కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల తో పాటు తెరాస నాయకుల తో ఏర్పాటుచేసిన సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు తెరాసకు కొండంత బలం వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన నాయకులకు పిలుపునిచ్చారు భాజపా కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారని, తెరాస రెబల్ అభ్యర్థులను తమ పార్టీలోకి ఆహ్వానించి తెరాస ప్రత్యర్థులుగా నిలిపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కార్పొరేటర్ అభ్యర్థులుగా టికెట్లు రాణి వారు నిరుత్సాహం లోనుకాకుండా పార్టీ టికెట్ వచ్చిన వారితో కలిసి ఇ వారి గెలుపుకు కృషి చేయాలని సూచించారు త్వరలోనే వారికి సముచిత స్థానం కల్పించి పార్టీ గుర్తింపు ఆయన టికెట్ రాని వారిని ఉద్దేశించి మాట్లాడారు రామగుండం రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఏర్పాటుచేసిన ఈ సమావేశం లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ తో పాటు పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావు తో పాటు ఆయా జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
బైట్: 1). కొప్పుల ఈశ్వర్, సంక్షేమ శాఖ మంత్రి.

Body:fgy

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.