పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అధికారులు, ప్రయాణికులు డిపోలోకి వచ్చే బస్సు డ్రైవర్లకు పువ్వులు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర మరువలేనిదని డిపో మేనేజర్ వెంకటేశం అన్నారు.
- ఇవీ చూడండి.. స్నేహకు ఆడబిడ్డ.. ఏంజిల్ వచ్చిందంటూ పోస్ట్