ETV Bharat / state

20 రూపాయలకే చీర..పోటీపడ్డ మహిళలు

author img

By

Published : Jul 4, 2019, 2:51 PM IST

ఆషాడ మాసం ఆరంభమైంది. వస్త్ర దుకాణాలు ఆఫర్లు కురిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 20 రూపాయలకే చీర అంటూ ఓ బట్టల షాపు అతివలను ఆకర్షిస్తోంది.

20 రూపాయలకే చీర..పోటీపడ్డ మహిళలు

ఆషాడమాసాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లాలో ఓ షాపు 20 రూపాయలకే చీర అని ఆఫర్​ పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న మహిళలు పొద్దుపొద్దునే దుకాణం ముందు బారులు తీరారు.

20 రూపాయలకే చీర..పోటీపడ్డ మహిళలు
ధర తక్కువ కావటం వల్ల వీలైనన్ని చీరలు కొనుక్కునేందుకు క్యూ కట్టారు. చీరల నాణ్యత బాగానే ఉండటం వల్ల కొనుగోలు చేసేందుకు స్త్రీలు పోటీ పడుతున్నారు. రద్దీ పెరగడం వల్ల స్వల్పంగా తోపులాట జరిగింది.

Intro:ఫైల్: TG_KRN_42_04_SAREE 20 RS_POTETHINA JANAM_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్ , 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: ఆషాడ మాసం పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని కనకదుర్గ సిల్క్స్ దుకాణం యజమాని ఇరవై రూపాయలకే ఒక చీర ఆఫర్ పెట్టారు. ఈరోజు ఆషాడ మాసం ప్రారంభం కావడంతో 20 రూపాయలకే చీర ఆఫర్ పెట్టినట్లు దుకాణం యజమాని విశ్వనాథం తెలిపారు. దీంతో ఉదయం నుంచే దుకాణం ముందు కొనుగోలుదారులు పోటెత్తారు. 20 రూపాయల చీరలు దక్కించుకునేందుకు మహిళ లో భారీగా క్యూలు కట్టారు ఒక దశలో మహిళలు తోపులాట కూడా చేసుకున్నారు. చీరలు నాణ్యత కూడా డా బాగానే ఉండటంతో మహిళలు ఎలాగైనా చీరను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. 97 రూపాయలకు కొనుగోలు చేసిన చీరను ఆషాడ మాసం సందర్భంగా కేవలం 20 రూపాయలకే అమ్మడం జరిగిందని యజమాని తెలిపాడు.
బైట్: విశ్వనాథం, దుకాణం యజమాని

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.