ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల విరాళం

ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజు కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్​లో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీల నాయకులు దీక్షలో పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల విరాళం
author img

By

Published : Nov 12, 2019, 4:59 PM IST

నిజామాబాద్​ జిల్లాలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీల నాయకులు దీక్షలో పాల్గొన్నారు. కోటగిరి మండల పీఆర్​టీయూ ఉపాధ్యాయులు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ మండలంలోని ఉపాధ్యాయులంతా కలిసి రూ.54,500 విరాళం సేకరించి కార్మికులకు అందించారు. ఈ మొత్తాన్ని వెనుకబడిన కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని కోరారు.

ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల విరాళం

ఇదీ చూడండి: వీరు ఆరోపణలు చేస్తుంటే.. వారు ఆదర్శమంటున్నారు: భట్టి

Intro:TG_NZB_09_12_RTC_KAARMIKULAKU_TEACHERS_VIRAALAM_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజుకు చేరుకుంది. వారికి మద్దతుగా ఈరోజు వామపక్ష పార్టీల నాయకులు అంబేడ్కర్ చౌరస్తాలో ని దీక్ష స్థలిలో సంఘీభావం గా దీక్షలో పాల్గొన్నారు. కోటగిరి మండల పి ఆర్ టీ యూ (ఉపాధ్యాయులు) వారికి సంఘీభావం తెలుపుతూ, మండలంలోని ఉపాద్యాయులు అందరుకలిసి 54,500/- ఆర్టీసీ కార్మికుల కు విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని వెనకబడిన కార్మికుల కొరకు వినియోగించాలని వారు కోరారు.

Body:శివ

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.