ETV Bharat / state

నిజామాబాద్​ నూతన కలెక్టర్​గా నారాయణరెడ్డి - నిజామాబాద్​ నూతన కలెక్టర్ నారాయణరెడ్డి

నిజామాబాద్​ జిల్లా నూతన కలెక్టర్​గా నారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

narayana reddy took charge as nizamabad district new collector
నిజామాబాద్​ నూతన కలెక్టర్​గా నారాయణరెడ్డి
author img

By

Published : Dec 24, 2019, 1:25 PM IST

నిజామాబాద్​ నూతన కలెక్టర్​గా నారాయణరెడ్డి

మున్సిపల్​ ఎన్నికలు సజావుగా నిర్వహించడంపై అధికారులు దృష్టి సారించాలని నిజామాబాద్​ నూతన కలెక్టర్​ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లాలోని నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

TG_NZB_01_24_NEW_COLLECTOR_CHARJ_AVB_TS10123 Nzb u ramakrishna... 8106998398 Camera.. Manoj వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నని నిజామాబాద్ జిల్లా పాలనాధికారిణి నారాయణ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.రామ్మోహన్ రావు నుండి నూతన పాలనాధికారిగా నారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు... అనంతరం జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహిచారు. పాలనాధికారి మాట్లాడుతూ… . జిల్లాలో మూడు మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.. అదే విధంగా జిల్లాలో ప్రభుత్వ పరంగా నిర్వహించే సంక్షేమ పథకాల ఫలాలను నిరుపేదలకు అందే విధంగా అందరూ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.... byte Byte... నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.