నిర్మల్ జిల్లా కేంద్రం టూరిజం హబ్గా మారనుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. పట్టణంలో పురాతన కట్టడమైన శ్యామ్ ఘడ్ అభివృద్ధి పనులను కోటి రూపాయలతో చేపట్టనున్నట్లు తెలిపారు. చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పట్టణంలో ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: జలకళ లేక వెలవెలబోతున్న కృష్ణమ్మ