ETV Bharat / state

నిర్మల్​లో కత్తిపోట్ల కలకలం.. ఇద్దరు మైనర్లపై కత్తితో దాడి - నిర్మల్​ జిల్లా కేంద్రం

నిర్మల్​ జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ముగ్గురు మైనర్ల మధ్య గొడవ కాస్త కత్తితో దాడి చేసుకునేవరకు దారి తీసింది.

నిర్మల్​లో కత్తిపోట్ల కలకలం.. ఇద్దరు మైనర్లపై కత్తితో దాడి

author img

By

Published : Feb 3, 2020, 11:46 PM IST

నిర్మల్​లో కత్తిపోట్ల కలకలం.. ఇద్దరు మైనర్లపై కత్తితో దాడి

నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్​లో కత్తి పోట్లు కలకలం రేపింది. స్థానికులైన రిజ్వాన్ సయ్యద్ (18), అల్తాఫ్ (16) అనే ఇద్దరు మైనర్లు.. ముఖీం అనే మరో మైనర్​తో చిన్నపాటి గొడవకు పాల్పడ్డారు. గొడవ కాస్త ముదిరి.. ఆవేశంలో ముఖీం వారిద్దరిపై కత్తితో దాడి చేశాడు.

అక్కడున్నవారు గమనించి గాయాలపైలైన రిజ్వాన్, అల్తాఫ్​లను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

ఇవీ చూడండి: దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్‌ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.